సంబంధిత వార్తలు
- కంత్రీ కుర్రోడు: 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు
- సోనాలి బింద్రే న్యూలుక్... 'పైకి ఎదగడానికి కింద పడుతున్నావంటూ' ఆనంద్ మహీంద్రా ట్వీట్
- రొనాల్డో కంటే ఆ అమ్మాయే బెస్ట్.. అలాంటి వరల్డ్ కప్ కావాలి : ఆనంద్ మహీంద్రా
- మెట్రో రైల్వే స్టేషన్ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్... లిఫ్ట్‌ల్లో అధర చుంబనాలు
- నటి ఝాన్సీ గురించి మీకు తెలియదు... ఆమెకు నేనొక్కడినే కాదు... లవర్
ఆడవాళ్లపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్వీట్... నెట్‌లో వైరల్
ఫోటో కర్టెసీ - సోషల్ మీడియా
గత వారం రోజులుగా ఏడాది వయస్సు ఉన్న నా మనవడి ఆలన పాలన నేను చూసుకుంటున్నాను. ఆడవాళ్లు పడే శ్రమ నాకు అర్థమైంది. మగవారు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది, కానీ ఆడవారు ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు ఇంటిని చక్కదిద్దడం రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్‌గా నిర్వహిస్తున్న మహిళలకు నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు.
ఈ ట్వీట్‌కు మహిళలు ఇకనైనా పురుషులు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామంటూ రిప్లై పెడుతుంటే, మగవారు అంత కంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్నారని కొంత మంది ప్రతిస్పందిస్తున్నారు.
