మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (19:27 IST)

మీ దగ్గర తీసుకున్న డబ్బు ఎవరైనా ఇవ్వకపోతే..?

sleep
ధనానికి లోటు వుండకూడదంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. నిద్రించేందుకు ముందు రెండు లవంగాలు దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు.. ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది. 
 
ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే.. ఎవరైనా తీసుకున్న డబ్బు ఇవ్వకపోతే.. లవంగాలను దిండుకింద పెట్టుకుని నిద్రించడం ద్వారా ఆ డబ్బు చేతికి అందుతుంది. 
 
అలాగే నెమలి ఈకలు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకుంటే.. కచ్చితంగా అదృష్టం పెరుగుతుంది. సంపాదన పెరుగుతుంది. 
 
పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా పటికను సాధారణంగా.. మన ఇంటి గుమ్మం ముందు వేలాది దీస్తాం. ఆ పటిక రాయిని దిండు కింద వుంచి నిద్రించడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి.