1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. How to clean the tv? tips from the women?

ఇంట్లోని టీవీని ఎలా శుభ్రం చేస్తున్నారు?

చాలామందికి టీవీని ఎలా శుభ్రం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు. టీవీని శుభ్రం చేసే ముందు ఆఫ్ చేయాలి. దీంతో మురికి ఎక్కడ ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను తీసుకుని ముందు దుమ్మును తుడవాలి. ఎక్కువ ఒత్

cleaning
చాలామందికి టీవీని ఎలా శుభ్రం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు. టీవీని శుభ్రం చేసే ముందు ఆఫ్ చేయాలి. దీంతో మురికి ఎక్కడ ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను తీసుకుని ముందు దుమ్మును తుడవాలి. ఎక్కువ ఒత్తిడి లేకుండా పై నుండి కింది వరకు తుడవాలి.
 
వెనిగర్, నీళ్లు సమభాగాలుగా తీసుకుని దీంట్లో ఒక మెత్తటి క్లాత్‌ను ముంచి దానిని పిండి దాంతో స్క్రీన్‌ను తుడవాలి. తరువాత పొడి బట్టతో తుడవాలి.

పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్, షర్ట్ క్లాత్స్‌ను స్క్రీన్ తుడవడానికి ఉపయోగించకూడదు. అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ వంటి రసాయనాలతో స్క్రీన్ తుడిస్తే త్వరగా పాడయ్య అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.
 
లిక్విడ్స్ ఏ మాత్రం డెరెక్ట్‌గా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు. స్ప్రే మానిటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో త్వరగా స్క్రీన్ పాడయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే మీ టీవీ స్క్రీన్ మరింతకాలం పనిచేస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
హిమాలయాలు ఎక్కడున్నాయిరా?