కాఫీతో పాత్రలను శుభ్రం చేసుకోవచ్చా?

కాఫీతో పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగించుకోవచ్చట. ఇంట్లో తరచూ ఉపయోగించే పాత్రలు, గిలకొట్టిన గుడ్డు వాసన వస్తున్న పాత్రలను కాఫీతో శుభ్రం చేసుకుంటే మంచి వాసనతో వుంటాయి.

Kowsalya| Last Updated: శుక్రవారం, 29 జూన్ 2018 (17:57 IST)
కాఫీతో పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగించుకోవచ్చట. ఇంట్లో తరచూ ఉపయోగించే పాత్రలు, గిలకొట్టిన గుడ్డు వాసన వస్తున్న పాత్రలను కాఫీతో శుభ్రం చేసుకుంటే మంచి వాసనతో వుంటాయి.
 
వెజిటబుల్స్ కట్ చేయడానికి ఉపయోగించే చాకులు కూరగాయలు కోసిన వాసనలు వస్తుంటాయి. అందుచేత కాఫీ పౌడర్‌ను ఉపయోగించి రుద్దుడం వలన అటువంటి వాసనలు తొలగిపోతాయి.  ముఖ్యంగా కాఫీతో ఎక్కువగా మరకలు పడ్డ పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చును. 
 
అలాగే ఇంట్లో కార్నర్ పాయింట్స్‌లో చీమలు ఎక్కువగా ఉన్నట్లైతే ఆ ప్రదేశంలో కాఫీ పౌడర్‌ను లేదా కాఫీ గింజలను చిలకరించితే మంచిది. అలాగే గార్డెన్‌లో కూడా చీమల బెడద లేకుండా చేసుకోవాలంటే కాఫీ పౌడర్‌ను చిలకరిస్తే చీమల బెడద ఉండదని పరిశోధనలో వెల్లడైంది.దీనిపై మరింత చదవండి :