Astrology Zodiac Virgo Fin.htm

Notifications

కన్య కన్య
ఆర్థిక స్థితి

వ్యాపారంలో రాణించటంవల్ల ఆర్ధిక స్థితి బాగానే ఉంటుంది. సంవత్సర మధ్యలో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు.

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదంఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమని నెతన్యాహుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించాల్సిందేనంటూ నెతన్యాహు పట్టుబట్టగా, ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదని ట్రంప్ తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇదే అంశంపై వారిద్దరి మధ్య రెండు గంటల పాటు ఫోనులో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఇరాన్‌పై వెంటనే వైమానిక దాడులు ప్రారంభించాలని నెతన్యాహు ఒత్తిడి చేయగా, దౌత్య చర్చలకు మరో అవకాశం ఇవ్వాలని ట్రంప్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి