Astrology Zodiac Virgo Per.htm

Notifications

కన్య కన్య
వ్యక్తిత్వం

కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసమాన్యం. దూరదృష్టి కలవారుగా వుంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగా వుంటారు. ఎంతటి కార్యన్నయినా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది.

ఊపిరితిత్తులలోని క్యాన్సర్ కణితి తొలగింపు.. కోలుకుంటున్న పోప్ లియో XIV

వివేకా హత్య కేసులో ఈడీ విచారణ - నేడు అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదా?

వివేకా హత్య కేసులో ఈడీ విచారణ - నేడు అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదా?వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా, ఈ హత్యకు రూ.40 కోట్ల డీల్ కుదిరింది. ఈ నిధులపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులోభాగంగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరినీ ఒక్కొక్కరిగా పిలిచి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో వైకాపా లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డిని కూడా బుధవారం సుధీర్ఘంగా విచారణ జరిపారు. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయంలో ఏకంగా 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. వివేకా హత్యకు కీలక కుట్రదారులు వెచ్చించాలనుకున్న రూ.40 కోట్ల మూలాలు, ఆ లావేదీలతో అవినాశ్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆయన ప్రధానంగా విచారణ జరిగినట్టు సమాచారం.

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?నవరాత్రి పూజను సాధారణంగా మూడు విధాలుగా చేస్తారు. బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉన్నవారు బొమ్మల కొలువును పెట్టి, ఆ ఆచారం లేని వారు కలశం ఏర్పాటు చేసి, అఖండ జ్యోతిని వెలిగించి నవరాత్రి పూజను చేస్తుంటారు. భక్తులు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి నవరాత్రి మొదటి రోజున అఖండ దీపాన్ని వెలిగించి, తొమ్మిది రోజులూ అది ఆరిపోకుండా కాపాడుతూ పూజించడం ఆనవాయితీ. ఈ జ్యోతి జ్ఞానం, పవిత్రత, అదృష్టం, సానుకూల శక్తి, సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంవత్సరం, శరన్నవరాత్రులు 2026 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభమై, అక్టోబర్ 20వ తేదీన దసరాతో ముగుస్తాయి. నవరాత్రి మొదటి రోజున, భక్తులు ఆరని జ్యోతి (అఖండ జ్యోతి)ని వెలిగించి, దానిని తొమ్మిది రోజుల పాటు వెలుగుతూ ఉంచుతారు.