Astrology Zodiac Virgo Phy.htm

Notifications

కన్య కన్య
శరీరం & ఆరోగ్యం

కన్యా రాశి వారు చామనచాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యల పరిష్కిరిస్తూ ముందుకు సాగిపోతారు.

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడిమీర్జాపూర్‌- ది మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, హైదరాబాద్‌లోని అమెజాన్‌ క్యాంపస్‌లో ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్‌ లభించింది. కంపెనీ వార్షిక ‘ఆల్‌ ఇండియా మీటింగ్‌’(AIM) సందర్భంగా ‘మీర్జాపూర్‌’ ఫ్రాంచైజీకి చెందిన నటీనటులను ప్రత్యేకంగా క్యాంపస్‌కు తీసుకొచ్చి లైవ్‌ అపియరెన్స్‌ ఇప్పించింది. దీంతో అప్పటివరకు సాధారణంగా సాగుతున్న ఆఫీస్‌ వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్‌ ఫ్రాంచైజీల్లో ఒకటైన ‘మీర్జాపూర్‌’లో నటించిన తమ అభిమాన నటీనటులు హైదరాబాద్‌లోని అమెజాన్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే... ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)నేపాల్‌లో ఆకస్మిక వరదలు రావడానికి కొన్ని రోజుల ముందు పలాంచోక్ భగవతి అమ్మవారి విగ్రహం నుండి నీటి బిందువులు (అంటే చెమట లాగా) కారిన సంఘటనను భక్తులు ఒక దైవిక హెచ్చరికగా నమ్ముతున్నారు. నేపాల్‌లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో కొండ శిఖరంపై ఉన్న పలాంచోక్ భగవతి ఆలయం, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పురాతన శక్తి పీఠాలలో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయం నేపాల్‌లోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న భగవతి అమ్మవారి విగ్రహం ఒకే నల్లరాతితో అందంగా చెక్కబడిన మూడు అడుగుల ఎత్తు కలిగినది. ఈ అమ్మవారి విగ్రహం పద్దెనిమిది చేతులతో దర్శనమివ్వడం ప్రత్యేకత. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైనది, అంటే సుమారు 1300 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. ఈ భగవతి అమ్మవారు, నేపాల్‌లోని ఇతర భగవతి అమ్మవార్లందరికీ పెద్దగా పరిగణించబడుతుంది.

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?