Astrology Zodiac Virgo Lday.htm

Notifications

కన్య కన్య
లక్కీ డే

కన్యారాశి వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితోపాటు శనివారం,శుక్రవారాలు కూడా అదృష్ట రోజులే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం.

మార్చ్ ఫర్ డెమోక్రసీపై వివరణ ఇవ్వండి.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఆగ్రహం

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?నవరాత్రి పూజను సాధారణంగా మూడు విధాలుగా చేస్తారు. బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉన్నవారు బొమ్మల కొలువును పెట్టి, ఆ ఆచారం లేని వారు కలశం ఏర్పాటు చేసి, అఖండ జ్యోతిని వెలిగించి నవరాత్రి పూజను చేస్తుంటారు. భక్తులు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి నవరాత్రి మొదటి రోజున అఖండ దీపాన్ని వెలిగించి, తొమ్మిది రోజులూ అది ఆరిపోకుండా కాపాడుతూ పూజించడం ఆనవాయితీ. ఈ జ్యోతి జ్ఞానం, పవిత్రత, అదృష్టం, సానుకూల శక్తి, సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంవత్సరం, శరన్నవరాత్రులు 2026 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభమై, అక్టోబర్ 20వ తేదీన దసరాతో ముగుస్తాయి. నవరాత్రి మొదటి రోజున, భక్తులు ఆరని జ్యోతి (అఖండ జ్యోతి)ని వెలిగించి, దానిని తొమ్మిది రోజుల పాటు వెలుగుతూ ఉంచుతారు.