Astrology Zodiac Virgo Hlt.htm

Notifications

కన్య కన్య
ఆరోగ్యం

ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతి కూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఉదర, చర్మ సంబంధింత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

నవంబరు ఒకటో తేదీ నుంచి మొబైల్స్‌కు కొత్త రూల్.. ఏంటది?

పబ్ వ్యవహారం.. సీఎం చంద్రబాబు సీరియస్.. అభ్యంతరకరమైన భాష.. ఐఏఎస్ బదిలీ

పబ్ వ్యవహారం.. సీఎం చంద్రబాబు సీరియస్.. అభ్యంతరకరమైన భాష.. ఐఏఎస్ బదిలీపబ్ వ్యవహారం ఓ ఐఏఎస్ బదిలీకి కారణమైంది. అర్ధరాత్రి పబ్‌లో జరిగిన కార్యక్రమం అనంతరం బెంగళూరు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తక్షణమే బదిలీ చేశారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి, నాయుడు సొంత నియోజకవర్గమైన బెంగళూరులోని కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గత వారాంతంలో, బెంగళూరులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్‌ను సాధారణ తనిఖీకి వెళ్లిన పోలీసు అధికారులపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు.

అలా చేస్తే బీసీ రిజర్వేషన్ వర్తించదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అలా చేస్తే బీసీ రిజర్వేషన్ వర్తించదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పుహిందూమతం నుంచి ఇస్లాం మతంలోకి మారితే బీసీ ముస్లిం (బీఎంసీ) రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఇస్లాంలోకి మతం మారినంతమాత్రాన బీసీ ముస్లిం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారినవారు.. కేవలం మతమార్పిడి ఆధారంగా వెనకబడిన తరగతుల (బీసీ) కోటాను క్లెయిమ్ చేసుకోలేరని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి సామాజిక వెనకబాటుతనాన్ని హిందూమతం నుంచి మరో మతంలోకి బదిలీ చేయలేమని పేర్కొంది. ఇస్లాంలోకి మారినవారికి బీసీ రిజర్వేషన్ అర్హత లేదంటూ గతంలో మద్రాస్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని తమిళనాడు ప్రభుత్వం సవాలు చేయగా.. హైకోర్టు తీర్పునే అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?నవరాత్రి పూజను సాధారణంగా మూడు విధాలుగా చేస్తారు. బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉన్నవారు బొమ్మల కొలువును పెట్టి, ఆ ఆచారం లేని వారు కలశం ఏర్పాటు చేసి, అఖండ జ్యోతిని వెలిగించి నవరాత్రి పూజను చేస్తుంటారు. భక్తులు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి నవరాత్రి మొదటి రోజున అఖండ దీపాన్ని వెలిగించి, తొమ్మిది రోజులూ అది ఆరిపోకుండా కాపాడుతూ పూజించడం ఆనవాయితీ. ఈ జ్యోతి జ్ఞానం, పవిత్రత, అదృష్టం, సానుకూల శక్తి, సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంవత్సరం, శరన్నవరాత్రులు 2026 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభమై, అక్టోబర్ 20వ తేదీన దసరాతో ముగుస్తాయి. నవరాత్రి మొదటి రోజున, భక్తులు ఆరని జ్యోతి (అఖండ జ్యోతి)ని వెలిగించి, దానిని తొమ్మిది రోజుల పాటు వెలుగుతూ ఉంచుతారు.