Author Putha 29.html

Notifications

national news
పుత్తా యర్రం రెడ్డి
putha

October 11, 2026: అక్టోబర్ 11నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన

రాయలసీమ ఉద్యానవన సాగులో డ్రోన్‌ల వినియోగం- అందుబాటులో అద్దెకు డ్రోన్లు

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవద్దు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.