Monday, 3 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Ipl 2017
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 3 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ఐపీఎల్ 2017
అమితాబ్ సంకుచిత బుద్ధి.. ముంబై ఓడిపోతుందని టీవీ కట్టేశారట?
Tuesday,May 23, 2017
జట్టు గెలిచిందని టీవీ ముందు దుస్తులిప్పేసి గెంతులేసిన క్రికెటర్ ఎవరు?
ధోని... ధోనీ... ఇంతకీ ధోనీ కట్టప్పా...? బాహుబలా...?
చరిత్రలో నిలిచిపోయిన క్యాచ్. ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని కట్టబెట్టిన అంబటి రాయుడు
ఉత్కంఠకే ఉత్కంఠ నేర్పిన ఫైనల్ ఓవర్: ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర.. విలపించిన స్టీవ్ స్మిత్
పుణే యాజమాన్యాన్ని గేలిచేస్తున్న ఉప్పల్ ప్రేక్షకులు.. బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీకి ప్రేక్షకుల నీరాజనం
Sunday, May 21, 2017
నిలకడైన బ్యాటింగ్‌తో విజయలక్ష్యానికి చేరువగా పుణే సూపర్ జెయింట్స్.. 11 ఓవర్లలో ఒక వికెట్‌కు 65 పరుగులు
Sunday, May 21, 2017
మైమరిపించే క్యాచ్‌లు, అద్భుతమైన రనౌట్లు.. ముంబైని 129 పరుగుల వద్ద కట్టడి చేసిన పుణై సూపర్ జెయింట్స్
Sunday, May 21, 2017
భారత్ ప్రజలందరికీ ధన్యవాదాలు.. మీ ప్రేమాభిమానాలు మరువలేను.. స్టీవ్ స్మిత్.. భావోద్వేగ సందేశం
Sunday, May 21, 2017
ఐపీఎల్ 2017 : హైదరాబాద్ వేదికగా ఫైనల్... ముంబై ఇండియన్స్ వర్సెస్ రైజింగ్ పూణె
Saturday, May 20, 2017
స్మిత్ మా కెప్టెన్ అయినా.. ధోనీనే అత్యుత్తమ సారథి.. దటీజ్ ధోనీ.. బెన్‌స్టోక్స్ ట్వీట్..
Friday, May 19, 2017
ఐపీఎల్ 2017 : ముంబై చిత్తు.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్‌కు పూణె
Wednesday, May 17, 2017
ఐపీఎల్ 2017 : నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ పూణె సూపర్ జెయింట్ ఢీ
Tuesday, May 16, 2017
ఐపీఎల్-10.. చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ-కోహ్లీ సేన గెలుపు
Monday, May 15, 2017
ఐపీఎల్ 2017 : పాయింట్ల పట్టిలకలో ముంబై ఇండియన్ టాప్..
Monday, May 15, 2017
విదేశీ ఆటగాళ్ళ బాధ్యతారహిత్యం వల్లే ఓడాం : వీరేంద్ర సెహ్వాగ్
Monday, May 15, 2017
ఐపీఎల్10లోనూ ఫిక్సింగ్.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు కలిశారా?
Friday, May 12, 2017
పంజాబ్ గెలుపుతో రసవత్తరంగా ప్లే ఆప్ రేస్.. టెన్షన్లో సన్ రైజర్స్
Friday, May 12, 2017
పంజాబ్ జట్టుకు హగ్లే హగ్‌లు.. గెలిచిన ప్రతిసారీ కౌగలించుకుంటున్న ప్రీతీ జింటా...
Friday, May 12, 2017
సాహోరే.. బాహుబలి కాదు సాహోరే.. పంజాబ్: బంతికీ బ్యాట్‌కి మధ్య పోటీలో బంతి విన్నర్
Friday, May 12, 2017
next news
తాజా వార్తలు
భాజపాకి షాకిచ్చిన PK, 3 దశాబ్దాల కోటను బద్ధలు కొట్టిన ప్రశాంత్ కిషోర్
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ స్థానం బాంకీపూర్ ఉపఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన సమీప భాజపా ప్రత్యర్థిపైన 18 వేలకు పైగా భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. భాజపా ఓటమికి అంతర్గత కుమ్ములాటలే కారణమని చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా భాజపాకు కంచుకోటగా నిలుస్తూ వస్తున్న ఈ స్థానంలో భాజపా ఓటమి పాలవడం ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలావుంటే ఈ ఓటమికి నీట్ జన్ జి కూడా ఓ కారణం అంటూ వాదనలు వినబడుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి నితిన్ నవీన్ 50 వేల భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
వివాహం చేసుకోలేదని మహిళలకు రక్షణను నిరాకరిస్తారా?: సుప్రీం కోర్టు
తన భాగస్వామి నుండి ఎదురయ్యే వేధింపులు లేదా హింస నుండి రక్షణ కోరడానికి ఒక మహిళ చట్టబద్ధంగా వివాహం చేసుకోనవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె వివాహం వంటి సహజీవన సంబంధంలో ఉన్నప్పటికీ, భర్త లేదా భాగస్వామి చేసే క్రూరత్వానికి సంబంధించిన చట్టమైన సెక్షన్ 498A కింద కేసు పెట్టవచ్చు. ఆ జంటకు అధికారికంగా వివాహం జరగకపోయినా, వారు భార్యాభర్తల్లా కలిసి జీవిస్తూ, నిజంగా వివాహం చేసుకోవాలని ఉద్దేశించినట్లయితే, ఈ చట్టం కింద పురుషుడు కూడా విచారణను ఎదుర్కోవచ్చని కోర్టు పేర్కొంది.
మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. ఏమైనా పనికొచ్చిందంటారా?
కొన్ని వారాల క్రితం నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన జరిపిన సమావేశాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా అర్థవంతమైన ఫలితాలను ఇస్తాయా అని చాలామంది సందేహించారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థలతో నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది.
సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహహింస చట్టం : సుప్రీంకోర్టు
సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహహింస చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహ హింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం (సెక్షన్ 498A) వర్తిస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహం చేసుకోకపోయినా, పెళ్లి లాంటి బంధంతో కలిసి ఉండే మహిళలపై జరిగే హింస కూడా తీవ్రమైనదేనని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Khammam: రీల్స్ చేస్తూ సస్పెండ్ అయిన టీచర్.. ఉద్యోగానికి రాజీనామా.. ఎందుకంటే? (video)
సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ పాఠశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఆరు నెలల క్రితం సస్పెండ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భుక్య గౌతమి, తన పదవికి రాజీనామా చేసి, తన నిర్ణయాన్ని వివరిస్తూ ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. గౌతమి జిల్లాలోని మామిళ్లగూడెం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆమె తన విధులను నిర్లక్ష్యం చేశారని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?
తమిళనాడు మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం కావేరి జలాల సమస్యపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం విజయ్ కు వున్న ఒకే ఒక్క టెన్షన్ అని అనగానే... డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున త్రిష.. త్రిష అంటూ నినాదాలు చేసారు. ఈ నినాదాలతో కొద్దిసేపు సభ అంతా మారుమోగింది. ఇదిలావుంటే మధురై అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానం నుంచి త్రిష పోటీ చేయాలంటూ పెద్దఎత్తున త్రిష అభిమానులు హంగామా చేస్తున్నారు. మరోవైపు డీఎంకె కార్యకర్తలు సైతం త్రిషకు మంచి హైప్ ఇస్తున్నట్లున్నారు. ఎక్కడికెళ్లినా త్రిష అంటూ నినాదాలు చేస్తుండటంతో సౌతిండియన్ స్లిమ్ స్టార్ త్రిషకు పొలిటికల్ మైలేజీ బాగా దొరుకుతున్నట్లవుతోంది.
బాలీవుడ్లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్
తనకు నచ్చే పాత్రలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో రావడం లేదని హీరో సిద్ధార్థ్ అంటున్నారు. రంగ్ దే బసంతి చిత్రంతో ఆయన హిందీ వెండితెరకు పరిచయమైన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయనకు పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనకు నచ్చే తరహా పాత్రలు బాలీవుడ్ నుంచి రావడం లేదని స్పష్టం చేశారు.
సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్
రామాయణం చిత్రం పార్ట్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఆ చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూనే వున్నాయి. ఆమె సీతాదేవిగా నప్పలేదంటూ ఓ వర్గం, లుక్ చూసి కాదు... చిత్రంలో ఆమె నటన చూసి చెప్పరా భాయ్ అంటూ మరికొందరు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా సాయిపల్లవి లుక్ పోస్ట్ చేసి... సారీ సాయిపల్లవీ... సీతగా నీకంటే నీ పక్కనే వున్నామె సీతగా చక్కగా నప్పుతుందంటూ కామెంట్ పోస్ట్ చేసాడు.
చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తూ రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీకి విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రేమకథా చిత్రాలకు ఇంకా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి ఈ సినిమా నిరూపించింది.
కార్తి, మోహన్ రాజా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్మెంట్
కార్తీ, మోహన్ రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్లో కార్తీకి ఇది వరుసగా నాలుగో చిత్రం. ఇంతకుముందు 'దేవ్', 'సర్దార్', 'సర్దార్ 2' చిత్రాల తర్వాత మరోసారి ఈ బ్యానర్‌తో ఆయన చేతులు కలపడం విశేషం. ముఖ్యంగా 'సర్దార్ 2' విడుదలకంటే ముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం కార్తీ, ప్రిన్స్ పిక్చర్స్ మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనం. ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Home
Horoscope
Shorts
Photos
Videos