సంబంధిత వార్తలు
- రూ. 65,999కి తగ్గిన ఐఫోన్ 15: ఫ్లిఫ్‌కార్ట్ స్పెషల్ డీల్
- నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైందా..? కనకమేడల ఏం చెప్తున్నారు..?
- యాపిల్ ఐఫోన్ యూజర్లకు క్రియా స్పైవేర్ : థ్రెట్ నోటిఫికేషన్!!
- ఐఫోన్ పాస్ వర్డ్ మరిచిపోయిన అరవింద్ కేజ్రీవాల్.. తలపట్టుకున్న ఈడీ
- వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ మెసేజ్‌లు మార్చే టెక్నాలజీ... వాట్సాప్ నయా ఫీచర్!
నథింగ్ ఫోన్ 3 కోసం ఎదురుచూపులు - యాక్షన్ బటన్‌తో వస్తుందా?
Nothing Phone 3
ఇటీవల, కార్ల్ పీ సోషల్ మీడియాలో ఈ ఫోనుకు సంబంధించిన తాజా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసారు. ఈ ఫోన్ కుడి వైపున ఒక కొత్త బటన్‌ను గుర్తించారు నెటిజన్లు.
ఇది "యాక్షన్ బటన్"ను పోలి ఉంటుంది. ఈ యాక్షన్ బటన్ అనే కొత్త బటన్ షార్ట్ కట్ కీ వలె ఉపయోగపడుతుంది. ఇకపోతే.. నథింగ్ ఫోన్ 3 కోసం స్మార్ట్ ఫోన్ లవర్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
