0

మహా శివరాత్రి... ఈ ఐదు పనులు అస్సలు చేయకండి.. ఎందుకు..?

సోమవారం,మార్చి 4, 2019
0
1
కుమారస్వామి, సూర్యుడు, ఇంద్రుడు, యముడు, అగ్ని, కుబేరుడు.. మహాశివరాత్రి పూజ చేయడంతోనే ఉత్తమ ఫలితాలను పొందారు. అలాగే బ్రహ్మదేవుడు, మహాశివరాత్రి రోజున వ్రతమాచరించి.. శివునిని స్తుతించడం ద్వారా చదువుల తల్లి సరస్వతీ బ్రహ్మకు భార్య అయ్యిందని పురాణాలు ...
1
2
మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరదర్శనం, అభిషేకం, బిల్వార్చన, శివనామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగిపోతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివ భగవానుడు కొలువైవుంటాడు.
2
3
ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు.
3
4
ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు.
4
4
5
మహాశివుడిని రోజూ పంచాక్షరీ మంత్రంతో పూజిస్తే సకల దోషాలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాంటిది మహాశివరాత్రి రోజున ఉపవసించి.. మహాశివునిని పంచాక్షరీతో స్తుతిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రి రోజున వ్రతాన్ని చేపడితే ఆయుర్దాయం ...
5
6
మహా శివరాత్రి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివనామస్మరణతో అనుకున్నది సాధించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అందుచేత మహాశివరాత్రి రోజంతా ఉపవాసం వుండి ఆ రోజు సాయంత్రం పూట పరమశివుడికి అభిషేకం చేయించి.. మారేడు దళాలను ...
6
7
మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో అభిషేకం చేస్తారు. అయితే తొలి, మలి, మూడు, నాలుగు ...
7
8
మహాశివరాత్రి పర్వదినానికి తెలుగు రాష్ట్రాలు ముస్తాబవుతున్నాయి. పరమేశ్వరుడిని నిష్ఠతో పూజించేందుకు ప్రజలంతా సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే మహాశివరాత్రి ఫిబ్రవరి 13న జరుపుకోవాలని కొందరు.. కాదు కాదు బుధవారమే జరుపుకోవాలని కొందరు చెప్తున్నారు. అయితే ...
8
8
9
సాధారణంగా ప్రతి నెలా కృష్ణపక్షమి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఇందులో బహుళశద్ద పక్షమిలో వచ్చే శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. కేవలం ఆ ఒక్కరోజున శివుణ్ణి పూజిస్తే చాలు. ఆ సంవత్సరం మొత్తం శివుణ్ణి పూజించినంత ఫలితం లభిస్తుంది. ...
9
10
''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్'' అనే మహామృత్యుంజయ మంత్రాన్ని మహాశివరాత్రి రోజున పఠిస్తే అనుకున్న కార్యాలు విజయంవంతంగా పూర్తవుతాయి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పునర్జన్మంటూ వుండదు. ...
10
11
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో కపిలేశ్వరస్వామి, శ్రీనివాసమంగాపురం కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను టిటిడి ప్రారంభించింది. టిటిడికి చెందిన అనుబంధ ఆలయాల్లో ప్రతియేటా బ్రహ్మోత్సవాలను ...
11
12
మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పువ్వులు, ఫలాలతో శివునికి పూజ చేయాలి. అభిషేకాలు చేయించాలి. రాత్రి పూట దేవాలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనాలి. ఆ రోజున జాగరణ చేయాలి. అసత్యాలు పలకడం, ఇతరులను దూషించకూడదు. తప్పులు చేయకూడదు. ...
12
13
ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం ఉత్తమం. అయితే అనారోగ్యం వున్నవారు ఉపవాసానికి దూరంగా ఉండి.. శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొనడం చేయవచ్చు. శివపూజకు మొగలిపూవును వాడకుండా వుండటం మంచిది. ''అభిషేక ప్రియ నమః శివాయ'' ...
13
14
కోయంబత్తూరులో ఇషా ఏర్పాటు చేసిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మహాశివరాత్రి పర్వదినం నాడు విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా వుందని అన్నారు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి అనీ, కాశీ నుంచి రామేశ్వరం వరకూ ...
14
15
ద్రాక్షారామం నుంచి శ్రీశైలం వరకు శ్రీకాళహస్తి నుంచి కోటిలింగాల వరకు శైవాలయాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో ...
15
16
పూర్వం ఓ పేద బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని వద్ద విద్యాసంపద ఉన్నప్పటికీ దారిద్ర్యము వేధిస్తుండేది. ఎంత ప్రయత్నించినా చిల్లి గవ్వైనా దొరికేది కాదు. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉండేది. ఎవరినీ యాచించకుండా ఉండేందుకు పెళ్లి కూడా చేసుకోని ఆ బ్రాహ్మణుడు ...
16
17
అర్థనారీశ్వరుని రహస్యమేమిటనే శంక చాలామందిలో కలుగుతుంటుంది. దీని గురించి విపులంగా వివరించబడింది. సృష్టారంభ వేళలో బ్రహ్మ ద్వారా రచింపబడిన మానసిక సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మదేవునిలో తీవ్రమైన దుఃఖం కలిగింది. అప్పుడు ఆకాశవాణి వినవచ్చింది. బ్రహ్మా! ...
17
18
శివరాత్రి రోజున సంపద కలిగిన వారు తమ శక్తిని అనుగుణంగా బంగారు లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే.. అజ్ఞానాంధకారం నశిస్తుందని.. లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేనన్ని సంపదలు కలుగుతాయి.
18
19
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెపుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ...
19