Tuesday, 30 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Dimple Hayathi 7614.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 30 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
డింపుల్ హయతీ ఫోటోలు
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
-
డింపుల్ హయతీ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హైదరాబాద్ నగరవాసులను పాముల బెడద..
హైదరాబాద్ నగరవాసులను పాముల బెడద వణికిస్తోంది. ఈ జూన్ నెలలో పాముల సంచారం అనూహ్యంగా పెరగడంతో రెస్క్యూ బృందాలకు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. నగరానికి చెందిన 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్' అనే స్వచ్ఛంద సంస్థ, జూన్ 1 నుంచి 25వ తేదీ మధ్యలోనే సుమారు 1,300 పాములను రక్షించింది. గతేడాది జూన్ నెల మొత్తం మీద పట్టుకున్న పాముల సంఖ్య (సుమారు 1,200) కంటే ఇది అధికం కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఒకే రోజు ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఒకే రోజు చూస్తాను.. నారా లోకేష్
యువ నాయకుడు, ఏపీ మంత్రి నారా లోకేష్, యువతతో మమేకమయ్యేందుకు, ప్రస్తుత తరం ఆలోచనలకు అనుగుణంగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా, జెన్-జీ తరహా శైలిలో ఇంటర్వ్యూ చేసిన కొందరు యువకులతో ఆయన సంభాషించారు. అదే సమయంలో, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యే అవకాశం ఉంటే, వాటిలో దేనిని ఎంచుకుంటారని లోకేష్‌ను అడిగారు. ఇది ఒక క్లిష్టమైన ప్రశ్న అయినప్పటికీ, లోకేష్ చాలా సంయమనంతో సమాధానమిచ్చారు. తాను ఆ రెండు సినిమాలను ఒకే రోజు చూస్తానని చెప్పారు.
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు
విజయనగరంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తీవ్ర ఆరోపణలు చేయడంతో, ఆ పార్టీ కార్యాలయాల భూ కేటాయింపుల వ్యవహారంపై ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. జిల్లా కార్యాలయం నిర్మించిన భూమి వాస్తవానికి తన కుటుంబానికి చెందినదని ఆయన పేర్కొన్నారు. విజయనగరం పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన అశోక్ గజపతి రాజు, ఒక ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా చూపించి, ఆ తర్వాత దానిని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి వినియోగించారని ఆరోపించారు. అసలు యజమానులకు తెలియకుండా ఇలాంటి మార్పు ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.
హోమ్‌స్టేలో ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితి... హత్యనా, ఆత్మహత్యనా?
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఒక హోమ్‌స్టేలో 26 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె ప్రియుడు అదే గదిలో అపస్మారక స్థితిలో లభ్యమై ఆసుపత్రిలో చేరారని పోలీసులు సోమవారం తెలిపారు. మృతురాలిని బెంగళూరుకు చెందిన హిందూ యువతి సురభిగా గుర్తించారు. ఆమె కేరళకు చెందిన సంజీత్ అలీ అనే ముస్లిం యువకుడితో ప్రేమ సంబంధంలో ఉంది. సురభికి మాదకద్రవ్యాల అలవాటును అలీనే నేర్పించాడని, వారి సంబంధం కొనసాగుతున్న సమయంలో ఆమెకు మద్యం, మాదకద్రవ్యాల వ్యసనం ఏర్పడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
నాలుక కోస్తానన్న జడ శ్రావణ కుమార్.. పవన్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఆర్ఆర్ఆర్
ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రఘరామ కృష్ణంరాజు స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా నాలుక కోసి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కానుకగా పంపిస్తానన్న జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ కుమార్ పవన్ హోంమంత్రి అయ్యాకే ఫిర్యాదు చేస్తానని ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos