Monday, 24 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Barbie Doll Tamannaah 6947.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 24 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
బార్బీ దాల్ తమన్నా భాటియా
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
-
బార్బీ దాల్ తమన్నా భాటియా
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఇరాన్‌తో ఆట ముగింపుకొచ్చింది... టెహ్రాన్‌కు సాయం చేసే దేశాలపైనా కఠిన ఆర్థిక ఆంక్షలు
ఇరాన్‌తో గత ఫిబ్రవరి నెల నుంచి సాగుతున్న ఆట ముగింపునకు వచ్చిందని అమెరికా ప్రకటించింది. టెహ్రాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో కఠిన ఆంక్షలు విధించనున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. పైగా, టెహ్రాన్‌కు సాయం చేసే దేశాలపై కూడా ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు అమల్లోకి వస్తే ఇరాన్ దేశం ఆర్థిక వినాశనాన్ని ఎదుర్కోనుందని బెసెంట్ హెచ్చరించారు.
ప్రేమ కోసం తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు ఆత్మహత్య
తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడ్డారన్న కారణంతో తల్లిదండ్రులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువ నర్సు కథ విషాదాంతమైంది. ఆమె ఆదివారం రాత్రి శాంతి నగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్న నక్కల సురేఖ, మత్తు మందు ఇంజెక్షన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తన తల్లిదండ్రులను హత్య చేయడానికి ఆమె ఇదే మందును ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన తోటి హాస్టల్ నివాసితులు పోలీసులకు సమాచారం అందించారు.
కులాంతర వివాహానికి అడ్డొస్తారని మత్తు ఇంజెక్షన్‌తో తల్లిదండ్రుల హత్య... ఆ తర్వాత..
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణం జరిగింది. కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారన్న అక్కసుతో మత్తు ఇంక్షన్తో తల్లిదండ్రులను హత్య చేసిన కుమార్తె... ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శాంతి నగర్లో చోటుచేసుకుది.
భారతదేశంలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడింది..
భారతదేశంలో రుతుపవనాల పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, వర్షపాత లోటు తగ్గడంతో పాటు ఖరీఫ్ సాగు పునరుద్ధరణకు ఇది దోహదపడుతోందని మాక్వారీ నివేదిక పేర్కొంది. జలాశయాలలో తగినంత నీటిమట్టాలు పంట దిగుబడి, ఆహార ద్రవ్యోల్బణానికి ఉన్న నష్టాలను తగ్గించాయి. అయినప్పటికీ, బీహార్‌లో వర్షపాత విస్తరణ, పరిస్థితులు ప్రధాన ఆందోళనలుగా మిగిలి ఉన్నాయి. ఇటీవలి నెలల్లో భారతదేశంలో రుతుపవనాల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. దీనివల్ల ఖరీఫ్ పంటలకు విస్తృత స్థాయిలో అంతరాయం కలుగుతుందన్న ఆందోళనలు తగ్గాయి. అయితే, వర్షపాత పంపిణీ తీరును గమనించడం మాత్రం ఇంకా ముఖ్యమైన అంశంగానే ఉంది.
వడపల్లి పుణ్యక్షేత్రాలకు గుడి బాట... రూ.120 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు
రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామీణ ఆలయాలకు సరైన రహదారి సౌకర్యాలు లేవు. వడపల్లి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, అందుకు తగిన రహదారి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పురోగతి లేకపోవడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించారు. క్షేత్రస్థాయి పర్యటనలలో ఆయన ఇలాంటి అనేక ఆలయాలను గమనించారు. అలాగే కొన్ని ఆలయాల దుస్థితిని వివరిస్తూ ప్రజలు ఆయనకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. ఆలయాలకు వెళ్లే రహదారులు లేకపోవడం వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు దృఢ నిశ్చయంతో, ఆయన పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos