Thursday, 23 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Deviyani 7596.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 23 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
దేవియాని
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
-
దేవియాని
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. డీజీపీ ఆఫీసులో విధులు నిర్వహించే స్వామి అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రాత్రి పూట విధుల్లో ఉన్న స్వామి ఉదయం దాదాపు 5.30 గంటల సమయంలో వాష్‌రూమ్‌లోకి వెళ్లి తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తీవ్ర గాయంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
Gudivada: కొడాలి నాని సహాయకుడి బర్త్‌డే పార్టీపై దాడి, మద్యం స్వాధీనం
మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడు, వైకాపా యువజన నాయకుడు మెరుగుమాల కాళీ కోసం ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న పుట్టినరోజు వేడుకలపై బుధవారం రాత్రి గుడివాడ వన్-టౌన్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్కడి నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు. గుడివాడలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఒక భవనం పై అంతస్తులో జరిగిన ఈ పార్టీకి సుమారు 100 మంది హాజరయ్యారు. వీరు కొడాలి నాని ఫోటోను చేతబూని ఆయనకు మద్దతుగా నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో వైకాపా కార్యకర్తలు, కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
జూబ్లీహిల్స్ భూవివాదం కేసు : ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో వెలుగు చూసిన భూవివాదం కేసులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు సినీ నిర్మాతలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లోని మహిళల సహకార గృహ నిర్మాణ సంఘానికి చెందిన ఫ్లాట్ నంబరు 89 భూ వివాదంలో సినీ నిర్మాతల సి.కళ్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై పోలీసులు మేరకు కేసు నమోదు చేశారు.
SATకు ఎంపికైన ఏకైక బాలిక.. వడ్రంగి కుమార్తె అదరగొట్టింది..
తూర్పు గోదావరి జిల్లా, డౌలేశ్వరం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ (కేవలం బాలికలే నిర్వహించే చంద్రుని క్యూబ్‌శాట్ ప్రయోగం) అయిన మిషన్ శక్తి SATకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ నుండి ఏకైక బాలికగా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఎంపికైన 20 మంది బాలికలలో ఈ 14 ఏళ్ల విద్యార్థిని ఒకరు. 108 దేశాల నుండి సుమారు 12,000 మంది బాలికలు దీనికి దరఖాస్తు చేసుకోగా, ఎంపిక ప్రక్రియలోని వివిధ దశలను విజయవంతంగా పూర్తి చేసి జెస్సీ తుది జాబితాలో తన స్థానాన్ని దక్కించుకుంది.
ఆస్తి వివాదం.. అత్తను కూరగాయలు కోసే కత్తితో హత్య చేసిన కోడలు
సికింద్రాబాద్‌లోని చిల్కలగూడలో ఆస్తి వివాదం కారణంగా అత్తను హత్య చేయడానికి ప్రయత్నించిన 33 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదం నేపథ్యంలో, తన అత్త పద్మావతి (57)ని హత్య చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డి. విజయలక్ష్మి (33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో, చిల్కలగూడలోని ఎరుకల బస్తీలో ఉన్న తన ఇంటి మొదటి అంతస్తులో పద్మావతి ఒంటరిగా ఉన్నప్పుడు, విజయలక్ష్మి కూరగాయలు కోసే పదునైన కత్తితో ఆమెపై దాడి చేసినట్లు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
Home
Horoscope
Shorts
Photos
Videos