Photo Gallery Cinema Actresses Heroine Anikha Surendran 7449.htm

Notifications

అనిఖా సురేంద్రన్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

వైజాగ్ బీచ్ షాక్స్ వల్ల నేరాలే కాదు వారికి అసౌకర్యం.. రోడ్డెక్కిన విద్యార్థులు

వైజాగ్ బీచ్ షాక్స్ వల్ల నేరాలే కాదు వారికి అసౌకర్యం.. రోడ్డెక్కిన విద్యార్థులువైజాగ్ తీర ప్రాంతంలోని బీచ్ షాక్‌ల ద్వారా మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, విశాఖపట్నంలోని మద్దిలపాలెం జంక్షన్ వద్ద ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (పీడీఎస్‌వో) ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం నిరసన తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా జీవో నెం. 362 ఆధారంగా రూపొందించిన ఈ ప్రతిపాదనను వారు వ్యతిరేకించారు. బీచ్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని, నేరాలు పెరిగే అవకాశం ఉందని వారు ఆరోపించారు. ఈ ప్రతిపాదన వల్ల మద్యం సంబంధిత నేరాలు పెరిగే అవకాశం ఉందని, అలాగే బీచ్‌లను సందర్శించే కుటుంబాలు, విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని పీడీఎస్‌వో జిల్లా కార్యదర్శి లక్ష్మి పేర్కొన్నారు.

Revanth Reddy 20 Years: మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. మహా వృక్షమైంది.. రేవంతన్న (video)

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్య

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్యఅనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను మంచంలో అతడు నిద్రిస్తుండగా అతడిని హత్య చేసేసింది. ఈ హత్యకు ప్రియుడు కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు అర్థరాత్రికి హత్యకు గురయ్యాడు. తెల్లారేసరికి మంచంలో వున్న వ్యక్తి మంచంలోనే మరణించి వున్నాడు. ఓ వ్యక్తితో వున్న వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఆమె హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ దేశంలో మూడవ అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా నిలిచింది: నైట్ ఫ్రాంక్ అఫోర్డబిలిటీ ఇండెక్స్

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.