Wednesday, 1 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Nivetha Pethuraj Interview Photos 7558.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 1 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
-
నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Little Girl: ముళ్లపందితో చిన్నారి స్నేహం.. వీడియో వైరల్
ఓ చిన్నారి ముళ్లపందితో స్నేహం చేయడానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీలంకలోని పొలొన్నరువ ప్రాంతానికి చెందిన ఆ చిన్నారి ఎక్కడికెళితే అక్కడిని ఆ ముళ్లపంది ఆమెను అనుసరిస్తోంది. ఆమెతో కలిసి నడుస్తోంది. ఆమె పెట్టిన ఆహారం తింటోంది. ఇలా ఆ బుజ్జి ముళ్లపంది మధ్య ఏర్పడిన అపురూపమైన అనుబంధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పచ్చని వరి పొలాల మధ్య చిన్నారి పరిగెడుతుంటే, ముళ్లపంది కూడా ఆమె వెంట ముద్దుగా పరుగులు తీస్తూ కనిపించింది. చిన్నారి సింహళ భాషలో ప్రేమగా మాట్లాడుతుంటే, ఆ ప్రాణి కూడా ఎంతో ఆప్యాయంగా స్పందిస్తోంది.
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం- రెండు లారీల ఢీ.. నలుగురు సజీవదహనం
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా, బోయపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. సమాచారం ప్రకారం, రెండు లారీలు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇరు వాహనాలు ఢీకొనడం వల్ల మంటలు అంటుకున్నాయి. దీనివల్ల ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు సజీవ దహనమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జూలై 1, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జూలై 1, 2026 నాటి వాతావరణం ఎలా వుందంటే.. రెండు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో విస్తృతంగా రుతుపవనాల ప్రభావం ఉండనుంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన: 11 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ప్రభావిత జిల్లాలు: ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి.
గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం
మచిలీపట్నం: భారతదేశం వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభమైనది. రుతుపవన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో పాముకాటు సంఘటనలు కూడా ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్నాయి. ఈ సంఘటనలను తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ, ఒక కీలకమైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ఇది నిలిచినది. మ్యాన్‌కైండ్ గ్రూప్ కంపెనీ, రెండు దశాబ్దాలకు పైగా నాణ్యమైన పాముకాటు విరుగుడు(ఏఎస్వి) ఔషధంను అందిస్తూ ఎక్కువమంది అభిమానించే సంస్థగా నిలిచిన బీఎస్వీ, దేశవ్యాప్తంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమగ్ర ‘4ఏ’ కార్యాచరణను అమలు చేయడం ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ కోసం దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్ బయల్దేరినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
Home
Horoscope
Shorts
Photos
Videos