Monday, 9 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ritika Singh Photos 7525.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 9 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
రితికా సింగ్ ఫోటోలు
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
-
రితికా సింగ్ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఎన్వీడియా సీఈవోతో సీక్రెట్ సంబంధం... ఎవరా అలైస్ హువాంగ్
ఎన్వీడియా చీఫ్ జెన్సన్ హువాంగ్‌తో చైనా గూఢచారిణి అలైస్ హువాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ఇపుడు టెక్ ప్రపంచంలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అసలు అలైస్ హువాంగ్ ఎవరు.. ఆమెకు ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు ఆమె ప్రొఫైల్ ఏంటి? వంటి అనేక ఆసక్తికరమైన అంశాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం : సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించిందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే కూటమికి ప్రజాదరణ పెరిగిందని వివరించారు. 'స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.90 శాతం ఓట్లు వచ్చాయి. వైకాపాకు 33.56 శాతం ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికలతో పోల్చితే.. వైకాపా ఓట్లు 6.25 శాతం తగ్గాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ దాదాపు 25.34 శాతం వరకు ఉంది.
హైదరాబాద్ గచ్చిబౌలి : ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. జయభేరీ నిర్వాణ బహుళ అంతస్తుల భవనంలో సి బ్లాక్ ఏడో అంతస్తులో బత్తుల మారెడ్డి (65), భారతి (60), నిశాంత్ రెడ్డి (38)లు కలిసివుంటున్నారు. బత్తుల మారెడ్డి గతంలో మాజీ మేనేజరుగా పని చేశారు. నిషాంత్ రెడ్డి ఓ సాఫ్ట్వేర్ నిపుణుడు. ఆయనకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.
బెంగాల్ బాలికపై అత్యాచారం - హత్య : నిందితుడు ఎన్కౌంటర్
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయాడు. బీహార్ సరిహద్దు సమీపంలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులపై నిందితుడు దిలీప్ రాయ్ కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. పైగా, ఓ బుల్లెట్ కూడా పోలీసు వాహనానికి తగిలినట్టు తెలిపారు.
కూర రుచిగా లేదన్న భర్త.. కత్తితో పొడిచి హత్య చేసిన భార్య
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కూర రుచిగా లేదన్నాడని కట్టుకున్న భర్తను భార్య కత్తితో పొడిచి చంపేసింది. నిందితురాలిని నిర్మలా ఖరాడి (34)గాను, మృతుడిని దిలీప్ ఖరాడి (39)గా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos