Saturday, 12 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Kapilakasha 4926.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 12 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Kapilakasha
Kapilakasha
-
Kapilakasha
-
Kapilakasha
-
Kapilakasha
-
Kapilakasha
-
Kapilakasha
-
Kapilakasha
-
Kapilakasha
-
Kapilakasha
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలంగాణాలో విస్తారంగా వర్షాలు
దక్షిణ ఒరిస్సా తీరం, వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా విదర్భ వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం రాష్ట్రంలో సెప్టెంబరు 14 వరకు ఉంటుందని, ముఖ్యంగా 12, 13 తేదీల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
జంక్‌ఫుడ్.. పిల్లల కడుపులో పరాన్నజీవులు.. అల్ట్రాసౌండ్ తరహా స్కాన్.. టీచర్ ప్రయత్నం సరైందేనా? (video)
జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఏర్పడే ప్రమాదాన్ని చిన్నారులకు కళ్లకు గట్టినట్లు చెప్పాలనుకున్న ఓ ఉపాధ్యాయురాలు కొత్త ఐడియాను సీన్లోకి తెచ్చారు. ఆ వీడియోలో, ఉపాధ్యాయురాలు నేలపై కూర్చున్న చిన్న విద్యార్థులను స్కాన్ చేస్తూ కనిపించారు. ఒక నకిలీ తెరపై మిఠాయిలు, చిరుతిళ్లకు, పేగు పరాన్నజీవులకు సంబంధం ఉందని చూపిస్తుంది.
విద్యార్థిని ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధించిన ఉపాధ్యాయుడు.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
పాఠాలు బోధించాల్సిన ఓ ఉపాధ్యాడు సభ్య సమాజం తలదించుకునే పనికి పాల్పడ్డాడు. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థిని ప్రైవేట్ భాగాలు తాకుతూ వేధించాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ ఘటన జరిగింది.
Truck Attack: భూవివాదం.. ఇంటిపై బొలెరో పికప్ వాహనం ఢీకొట్టి.. వృద్ధురాలిని చంపేశారు.. (video)
భూవివాదానికి సంబంధించిన గొడవలో ఓ వృద్ధురాలు మరణించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లా, బర్షిటాక్లి తాలూకాలోని జంవాసు గ్రామంలో శుక్రవారం నాడు భూ వివాదానికి సంబంధించిన గొడవలో, ఒక బొలెరో పికప్ వాహనాన్ని ఇంటిపైకి పలుమార్లు ఢీకొట్టడంతో 75 ఏళ్ల వృద్ధురాలు మరణించగా, మరో ఇద్దరు లేదా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బీఎండబ్ల్యూ కారు యజమానిని డబ్బు కోసం వేధించిన ట్రాన్స్జెండర్లు (వీడియో)
ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్లు కొత్త కార్ల డెలివరీ, గృహప్రవేశ వేడుకలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా వాహన యజమానులను వేధించడం, డబ్బు డిమాండ్ చేయడం వంటి ఘటనలపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఒక బీఎండబ్ల్యూ కారు యజమానిని కొందరు ట్రాన్స్జెండర్లు వేధించినట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నివేదికల ప్రకారం, కొత్త కారు డెలివరీ అయిన తర్వాత ఆ బృందం సదరు వ్యక్తిని సమీపించి, రూ. 2 లక్షలు డిమాండ్ చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos