Thursday, 18 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Karishma 4841.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 18 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
karishma
karishma
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
వివాహమైన 48 రోజుల్లో వివాహిత అనుమానాస్పద మృతి
మహారాష్ట్రలోని ముంబై నగర సమీపంలో ఉన్న అంబరానాథ్ ఓ దారుణం ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత పెళ్ళయిన 48 రోజుల్లోనే అనుమానాస్పదంగా చనిపోయింది. వృత్తిరీత్యా వైద్యుడైన ఆమె భర్త, అలాగే అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించడమేకాకుండా, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరిస్తూ ఇల్లంతా నిఘా కెమెరాలు పెట్టి నిరంతరం గమనించేవారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వరకట్నం వేధింపులు.. ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు.. 45 రోజులకే నవవధువు ఆత్మహత్య
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో, వివాహం జరిగిన కేవలం నెలన్నర రోజులకే విశాఖ తిల్కర్ అనే 26 ఏళ్ల నవవధువు ఆత్మహత్య చేసుకుంది. దీనికి గృహ హింస, వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. విశాఖ తన భర్త, అత్తమామల చేతిలో నిరంతరం మానసిక, శారీరక వేధింపులకు గురైంది. నిందితుడైన భర్త డాక్టర్ నితిన్ తిల్కర్ను శివాజీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో, ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదైన అతని తల్లి ఛాయా తిల్కర్, సోదరుడు నినాద్ తిల్కర్ల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కర్నూలులో రెచ్చిపోయిన వైకాపా మూకలు - టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో విపక్ష వైకాపా మూకలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యర్త తైజుమ్ బాషాపై వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా రహితంగా దాడి చేశారు. కర్రలు, కత్తులు, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారు.
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం.. దిగిరానున్న ముడి చమురు ధరలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా భారత్‌లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.
రెండు కోతుల పోట్లాడుకుంటే ఓ మహిళ ప్రాణం పోయింది...
రెండు కోతుల పోట్లాడుకుంటే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెండు కోతులు కోట్లాడుకోవడంతో ఓ సిమెంట్ ఇటుకను కిందపడేయటంతో అది మహిళ తలపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచింది. ఈ దారణం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
Home
Horoscope
Shorts
Photos
Videos