Sunday, 13 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Manjusha Anchor 4904.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 13 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
manjusha anchor
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
-
manjusha anchor
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అల్‌ఖైదా చీఫ్ లాడెన్ దాడులు
భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేలా అల్‌ఖైదా ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ప్రణాళికలు రచించినట్టు తాజాగా వెలుగు చూసిన రహస్య పత్రాల్లో వెల్లడైంది. అమెరికాలోని ట్రేడ్ సెంటర్ భవనాలపై దాడి (9/11 దాడి)కి 25 ఏళ్లు పూర్తయిన వేళ.. లాడెన్‌కు సంబంధించి అమెరికా సీఐఏ నుంచి వెళ్లిన 70 ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్‌ను బహిర్గతం చేశారు. దాదాపు 100 పేజీలకు పైగా ఉన్న ఈ పత్రాల్లో 9/11 దాడి జరగడానికి ముందు సీఐఏ సమీకరించిన రహస్య సమాచారం, హెచ్చరికలు ఉన్నాయి.
కృత్రిమ మేధ దూకుడుకు కళ్లెం వేయాల్సిందే : టెక్ దిగ్గజాలు
కృత్రిమ మేధ (ఏఐ) దూకుడుకు కళ్లెం వేయాల్సిందేనని పలువురు టెక్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏఐ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెల్సిందే. ఇదే వేగం మున్ముందు కనిపిస్తే వచ్చే పదేళ్లలో పదిశాతానికి పైగా మనుషులు ఏఐ కారణంగానే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల పేర్కొన్న విషయం తెల్సిందే.
జావా సముద్రంలో 240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జావా సముద్రంలో ఒక ప్రయాణికుల నౌక గల్లంతు అయింది. ఈ నౌకలో ఏకంగా 240 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. దీనిపై బంజార్మసన్లోని సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యాలయం స్పందించింది. సురబాయ నుంచి బయల్దేరిన విర్గో ట్రాన్స్పోర్ట్ 8 నౌక ఒక్కసారిగా కమ్యూనికేషన్లను కోల్పోయింది.
ప్రజ్వల్ రేవణ్ణ మామూలోడు కాదు... పెన్‌డ్రైవ్‌లో వందలకొద్దీ అశ్లీల వీడియోలు
కర్నాటక రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మామూలోడు కాదని తెలుస్తోంది. తన ఇంట్లో పని చేసే పనిమనిషిని లైంగికంగా వేధించి, దౌర్జన్యానికి పాల్లడిన కేసులో అరెస్టయి జైలులో ఉంటున్నారు. బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో జైలుశిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఆయన స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోనులో ఏకంగా 173 దస్త్రాలు, పెన్‌డ్రైవ్‌లో 100కు పైగా వీడియోలు ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు గుర్తించారు.
రేపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో శ్రీ వేంకటశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు సెప్టెంబరు 14వ తేదీన అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos