Thursday, 10 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Poja Hegde 4984.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 10 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Poja Hegde Stills
Poja Hegde Stills
-
Poja Hegde Stills
-
Poja Hegde Stills
-
Poja Hegde Stills
-
Poja Hegde Stills
-
Poja Hegde Stills
-
Poja Hegde Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెడతావా? మామను చంపించిన కోడలు
ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చి ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించడం, స్వేచ్ఛ లేకుండా చేయడంపై కోడలు తీవ్ర అసంతృప్తికి లోనైంది. అంతేగాకుండా గోప్యతకు భంగం కలుగుతుందనే కోపంతో మామనే హత్య చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిరంతరం సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నాడనే కోపంతో ఇంట్లో నిరంతరం సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నాడనే కోపంతో మామను చంపించింది.
మహిళా పోలీసుతో జుట్టూ జుట్టు పట్టుకుని కిందపడి కొట్టుకున్నారు, వీడియో
ఇదివరకు పోలీసులను చూస్తేనే ఆమడ దూరం పారిపోయేవారు. వాళ్లు వస్తున్నారంటేనే ప్రక్కకు తప్పుకుని వారికి దారి ఇచ్చేవారు. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసులపైనే తిరగబడుతున్నారు కొందరు. అదేమంటే తమ వెనుక బడా వ్యక్తులు వున్నారంటూ పోలీసులనే సవాల్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. కలకత్తాలోని నేతాజీ భవన్ మెట్రో స్టేషను నుంచి వస్తుండగా ఇద్దరు మహిళా ప్రయాణికులు ఓ మహిళా పోలీసుతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా తీవ్రతరమై మహిళా పోలీసు జట్టు పట్టుకుని కిందపడేసి పెనుగులాడారు ఆ ఇద్దరు మహిళా ప్రయాణికులు.
ప్రియుడితో వీడియో వైరల్..యువతిని మట్టుబెట్టిన తండ్రి, సోదరుడు... ఎక్కడ?
గుజరాత్లో పరువు హత్య చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబ పరువు పోయిందని భావించిన తండ్రి సోదరుడు కలిసి 22 ఏళ్ల యువతిని హత్య చేసారు. హ్మదాబాద్‌లోని సర్కేజ్ ప్రాంతానికి చెందిన సోఫియా (22) అనే యువతి తన ప్రియుడితో ఉన్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తండ్రి మహమ్మద్ ఫరూక్ నవాబ్ఖాన్ (56), సోదరుడు హబిల్ ఫరూక్ (38) తమ కమ్యూనిటీలో పరువు పోయిందని ఆవేదన చెందారు.
డీఎస్సీపై వైకాపా చీఫ్ జగన్ ప్రశ్నల వర్షం... కుమారుడిని కాపాడుతున్న సీఎం బాబు
డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రశ్నించారు. డీఎస్సీ పరీక్షా పత్రాల తయారీ, పర్యవేక్షణ బాధ్యతలను ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు ఉంచారని, అలాగే ప్రభుత్వం జీవో నం. 4, జీవో నం. 47లను ఎందుకు ప్రవేశపెట్టిందని ఆయన నిలదీశారు.
1980స్ రెట్రో ఏఐ ఫోటో ట్రెండ్‌లో భాగమైన రేవంత్ రెడ్డి.. రెట్రో లుక్ అదుర్స్.. పాతతరం హీరోలా?
1980స్ రెట్రో ఏఐ ఫోటో ట్రెండ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భాగమయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా దూసుకుపోతున్న ఈ ట్రెండ్‌లో జాయినింగ్ 80's ట్రెండ్ అంటూ పంచుకున్న రెట్రో లుక్ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. 80ల నాటి హెయిర్‌స్టైల్, అప్పటి వింటేజ్ కాస్ట్యూమ్స్‌తో అచ్చం పాతతరం సినీ హీరోను తలపించేలా రేవంత్ రెడ్డి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలతో పాటు, రాహుల్ గాంధీతో ఉన్న రెట్రో లుక్ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos