Thursday, 18 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sunil Interview Photos 4900.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 18 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Sunil Interview Photos
Sunil Interview Photos
-
Sunil Interview Photos
-
Sunil Interview Photos
-
Sunil Interview Photos
-
Sunil Interview Photos
-
Sunil Interview Photos
-
Sunil Interview Photos
-
Sunil Interview Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హైదరాబాదులో 825 కిలోల కల్తీ పనీర్‌ను సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని కల్తీ పనీర్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి, ఆహార భద్రతా నిబంధనల భారీ ఉల్లంఘనలను గుర్తించారు. తనిఖీల సమయంలో అధికారులు 45 ఆహార విక్రయ కేంద్రాలు, ఎనిమిది తయారీ యూనిట్లను పరిశీలించి, 825 కిలోల కల్తీ పనీర్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు, చీజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనేక కేంద్రాలు సరైన అనుమతి పత్రాలు (లైసెన్సులు) లేకుండానే నడుస్తున్నట్లు తేలింది.
అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం (వీడియో)
ఐబీఎం భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్ట్ అయిన అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ గురువారం ప్రారంభం కానుంది. అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం అనేది భారతదేశంలోనే అతిపెద్ద వ్యవస్థీకృత క్వాంటం సమస్య-పరిష్కార శక్తి ఏర్పాటుకు పునాదిగా నిలుస్తుందని అధికారిక పత్రికా ప్రకటన పేర్కొంది.
వీధి కుక్కలను వశం చేసుకున్న బుడ్డోడు, కుక్కలపై సవారీ, వీడియో
ఇటీవలి కాలంలో వీధి కుక్కలు విపరీతంగా జనంపై బడి కరుస్తున్న ఘటనలను మనం చూస్తూనే వున్నాం. కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కలు కాటు వేయడంతో వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సంగతి అలా వుంచితే నాలుగు వీధి కుక్కలను ఓ బుడ్డోడు వశం చేసుకుని వాటిపై సవారీ చేస్తున్నాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో బుడ్డోడు నాలుగు వీధి కుక్కలపై ఓ బండిని కట్టాడు. ఆ కుక్కలకు తాళ్లు కట్టి బండిపై ఎక్కి కూర్చుని చల్ చల్ అంటూ వాటిని తోలుకుంటూ వెళ్తున్నాడు.
మెలోడీ మ్యాజిక్ మళ్లీ ట్రెండ్: జీ7 సదస్సులో మోదీ-మెలోనీ మీట్.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో మెలోడీ మ్యాజిక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జీ7 సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రధానిల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జీ7 సదస్సులో మోదీ, జార్జియా మెలోనీల మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మోదీని కలిసిన మెలోనీ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. మనమిద్దరం ప్రస్తుతం ఇంటర్నెట్లో బాగా ఫేమస్ అయ్యామని చెప్పారు. మిమ్మల్ని చూడటం ఎంతో సంతోషంగా వుంది.. అంటూ చిరునవ్వుతో మెలోనీ వ్యాఖ్యానించడం వేదికపై వున్న అందరికీ నవ్వు తెప్పించింది.
ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన రైల్వే ఉద్యోగిని.. వీడియో వైరల్ సస్పెండ్
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు రైల్వే స్టేషన్లో రైల్వే ఉద్యోగిని ఒక ప్రయాణికుడిని చెప్పుతో కొట్టినట్లుగా ఉన్న వీడియో ఇంటర్నెట్లో బయటకు రావడంతో, గుంతకల్లు రైల్వే డివిజన్లో పనిచేస్తున్న ఆ రైల్వే ఉద్యోగిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు రైల్వే డివిజన్లోని కమర్షియల్ విభాగంలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కె. జ్యోతిని ఈ ఘటన తర్వాత సస్పెండ్ చేశారు. టికెటింగ్ కార్యాలయాలు, ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థల నిర్వహణ బాధ్యత ఆమెపై ఉంటుంది. టికెట్ కౌంటర్ వద్ద ఒక ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
Home
Horoscope
Shorts
Photos
Videos