Saturday, 12 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Religion Religion Conclusion Of Pushkaralu 3611.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 12 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
పుష్కర ముగింపు
పుష్కర ముగింపు
-
పుష్కరాలు ముగింపు సందర్భంగా నమస్కరిస్తున్న భక్తుడు
-
కాంతులీనుతున్న పుష్కరాలు
-
కాంతులీనుతున్న పుష్కరాలు
-
కాంతులీనుతున్న పుష్కరాలు
-
కాంతులీనుతున్న పుష్కరాలు
-
కాంతులీనుతున్న పుష్కరాలు
-
కాంతులీనుతున్న పుష్కరాలు
-
కాంతులీనుతున్న పుష్కరాలు
ఆధ్యాత్మికం
Even...
VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు
VIEW ALL
ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు
VIEW ALL
ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం
VIEW ALL
Ganesh Immersion At Hyderabad
VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు
VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు
VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు
VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత
VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం
VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు
VIEW ALL
బక్రీద్ పార్థనలు
VIEW ALL
తిరుమలలో చక్రస్నానం
తాజా వార్తలు
SIR Shock: ప్రముఖులకు షాకిచ్చిన సర్.. ఆ జాబితాలో రాజమౌళి, సమంత, మహేష్
హైదరాబాద్‌లోని ప్రముఖులకు ఇప్పుడు సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) నోటీసులు అందాయి. నటుడు మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మాజీ భారత క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ వంటి ప్రముఖులు ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ జాబితా కేవలం వీరి ముగ్గురికే పరిమితం కాలేదు. సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, వెంకటేష్, ఆయన ఇద్దరు కుమార్తెలు, సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ వంటి అనేక ఇతర సినీ, క్రీడా ప్రముఖుల పేర్లు కూడా ఈ నోటీసుల జాబితాలో ఉన్నట్లు సమాచారం.
నన్ను అంతం చేయడానికి ప్లాన్.. జోగి ఫ్యామిలీతో ప్రాణహాని.. గవర్నర్‌ను ఆశ్రయించిన కోడలు
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు సంబంధించిన అత్యంత వివాదాస్పదమైన వ్యవహారం తరచుగా మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. వరకట్న వేధింపులు, ఇతర గృహ హింస ఆరోపణలు చేస్తున్న ఆ కుటుంబ కోడలు మేఘన, తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆశ్రయించారు. ఆమె గవర్నర్‌ను కలిసి, ఆర్థిక ప్రయోజనాల కోసం తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న జోగి రమేష్ కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. తన కుటుంబం వివాహం కోసం సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేసింది.
కుమార్తె పెళ్లి... వైఎస్ జగన్‌ను షర్మిల ఆహ్వానిస్తారా?
తన జీవితకాలమంతా వైకాపా చీఫ్ వైఎస్ జగన్‌కు బలమైన మద్దతుదారుగా ఉండిన వైఎస్ షర్మిల, 2019 ఎన్నికల తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. అప్పటి నుండి ఆమె తన సోదరుడిపై అనేక ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఆస్తుల పంపిణీలో అసమానతలు, ఇతర మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆమె తన సోదరుడిపై ఆరోపణలు చేశారు.
భార్యపై అత్యాచారయత్నం.. కాపాడబోయిన భర్తకు ఏమైందంటే?
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో తన భార్యపై జరిగిన అత్యాచార యత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తిపై జరిగిన దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 9న ఇచోడ మండలం కేశవపట్నం గ్రామంలో జరిగింది. 21 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసుకు సంబంధించి శుక్రవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియో
రోడ్లపై క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ పాటించని వారివల్ల క్రమశిక్షణగా రోడ్లపై వెళ్లేవారు బలవుతుంటారు. ప్రమాదాలకు ఎక్కువగా కారణాలు ఇవే వుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే... హైదరాబాద్ శివారు ప్రాంతం నుంచి వస్తున్న బస్సు ఒకటి అదుపు తప్పి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లింది. తొలుత ఇది ఆర్టీసి డ్రైవర్ తప్పిదం అనుకున్నారు కానీ ఇద్దరు సోంబేరుల వల్ల ఇలా జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఉటంకిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రోడ్డుపైన ఓ ట్రక్కును డ్రైవర్ అస్తవ్యస్తంగా పార్క్ చేయడం వల్ల యూ టర్న్ తీసుకుంటున్న కారుని బస్సు డ్రైవర్ చూడలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos