సంబంధిత వార్తలు
- స్వామి దర్శనం కోసం వస్తే శీలాన్ని దోచుకున్నారు.. రష్యా యువతిపై గ్యాంగ్ రేప్
- కట్నం కోసం భార్య వేధింపులు.. ప్రాణభయంతో భర్త...
- ఢిల్లీలో ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద మృతి... ఎందుకు?
- కళ్లున్న కబోదుల్లా మారిన కాంగ్రెస్ నేతలు : గుత్తా సుఖేందర్ రెడ్డి
- ప్రాణానికి ప్రాణం : అమెరికాలో శరత్ను కాల్చిన హంతకుడి కాల్చివేత
తెలంగాణలో సైకిళ్లపై పోలీసులు... ఎందుకో తెలుసా?
స్ట్రీట్ పెట్రోలింగ్ అనే ఒక నూతన పోలీస్ పెట్రోలింగ్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంజాగుట్ట పోలీసులు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ప్రత్యేకతలు ఏమంటే వెనుకభాగంలో ఫస్ట్ ఎయిడ్ కిట్
స్ట్రీట్ పెట్రోలింగ్ అనే ఒక నూతన పోలీస్ పెట్రోలింగ్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంజాగుట్ట పోలీసులు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ప్రత్యేకతలు ఏమంటే వెనుకభాగంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ డబ్బాతో పాటు కమ్యూనికేషన్ అందించటానికి మాన్పాక్ట్, GPS System, లాఠీతో పాటు వాటర్ బాటిల్ మొదలైనవి ఉన్నాయి.
దీని ముఖ్య ఉద్దేశం సమర్థవంతంగా కమ్యూనిటీ పోలీసింగ్, నేరాలను అరికట్టడం, మారుమూల ప్రదేశాల్లోకి కూడా సులువుగా చేరుకొని అక్కడ పౌరసేవలు అందించటంతో పాటు పెట్రోలింగ్‌కి వెళ్లే ఆఫీసర్ శారీరక దృఢత్వం పెంచుకునే అవకాశం ఇందులో ఉండటం దీనియొక్క ముఖ్యఉద్దేశం. ఈ విధానానికి నగరపోలీస్ కమీషనర్ అనుమతి ఇవ్వటం జరిగింది.
ఈ రోజు నుంచి నాలుగు సైకిల్స్ పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తాయని పంజాగుట్ట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్, ఎస్ఐ. గురునాథ్ తెలియచేశారు.
తర్వాతి కథనం