1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

నాన్న పేరును పేపర్ మీద రాసి ఫ్రిజ్‌లో పెడితే?

''ఏరా బుజ్జి.. నాన్న పేరును పేపర్ మీద రాసి అలా ఫ్రిజ్‌లో పెట్టావేంటి?" అడిగింది రోజా "ఎందుకంటే..? నా పేరు చెడిపోకుండా చూసుకోమని నాన్న పదే పదే చెప్తేనూ..!" అసలు విషయం చెప్పాడు చంటి.

Humour jokes
''ఏరా బుజ్జి.. నాన్న పేరును పేపర్ మీద రాసి అలా ఫ్రిజ్‌లో పెట్టావేంటి?" అడిగింది రోజా 
 
"ఎందుకంటే..? నా పేరు చెడిపోకుండా చూసుకోమని నాన్న పదే పదే చెప్తేనూ..!" అసలు విషయం చెప్పాడు చంటి.
About Writer
Selvi
తర్వాతి కథనం
రజినీకాంత్‌తో నటించాలనుకోలేదు... స్టార్‌డమ్ కోరుకోవడం లేదు: అరవింద్‌ స్వామి