Wednesday, 14 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Union Budget 2021
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 14 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
బిజినెస్
బడ్జెట్ 2021
వార్షిక బడ్జెట్ 2021 : భారీగా పెరగనున్న మొబైల్ ఫోన్లు
Monday,February 1, 2021
నిర్మలా సీతారామన్ పద్దుల చిట్టా... ధరలు పెరిగేవి.. తగ్గేవి ఏవి?
కేంద్ర బడ్జెట్ 2021 : రక్షణ రంగానికి పెద్దపీట...
#Budget2021 : వ్యాక్సిన్ల తయారీకి రూ.35 వేల కోట్లు.. పెట్రో బాదుడు
#Budget2021 : చెన్నై - బెంగుళూరు మెట్రోక్ మహర్ధశ .. ఊసేలేని ఏపీ!
#Budget2021 : ఐటీ రిటన్స్ దాఖలు నుంచి వయో వృద్ధులకు ఊరట
Monday, February 1, 2021
Budget 2021 Live Updates : రెండు ప్రభుత్వ బ్యాంకులకు మంగళం - ఎల్ఐసీ ప్రైవేటీకరణ
Monday, February 1, 2021
నిర్మలమ్మ పద్దులు : అన్ని క్యాటగిరీల్లో వారికి సమాన వేతనం
Monday, February 1, 2021
రైతు సంక్షేమానికి కట్టుబడివున్నాం... భారీగా వ్యవసాయ రుణాలు
Monday, February 1, 2021
కేంద్ర బడ్జెట్ 2021-22 : 15 యేళ్లుదాటిన వాహనాలు ఇక తుక్కుకిందకే...
Monday, February 1, 2021
బడ్జెట్ 2021 : రైల్వేకు రూ.1.15 లక్షల కోట్లు - స్వదేశీ ఎయిర్పోర్టులన్నీ ప్రైవేటు పరం
Monday, February 1, 2021
బడ్జెట్ 2021-22: వ్యక్తిగత వాహనాలకు కాలపరిమితి .. నిర్మలమ్మ
Monday, February 1, 2021
ఆత్మనిర్భర భారత్ : రైతుల ఆదాయం రెట్టింపు .. నిర్మలమ్మ
Monday, February 1, 2021
బడ్జెట్ 2021-22 : కరోనా కష్టకాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం...
Monday, February 1, 2021
డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రతులు.. మరికొన్ని నిమిషాల్లో వెల్లడి...
Monday, February 1, 2021
బడ్జెట్ 2021-22 : భారతీయ రైల్వేకు పెద్ద పీట వేసేనా?
Monday, February 1, 2021
బడ్జెట్ 2021 వ్యాక్సిన్ : హోదా, రైల్వే జోన్ అమలుపై కోటి ఆశలు!
Monday, February 1, 2021
గత 10 సంవత్సరాలలో బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఎలా పని చేసింది?
Sunday, January 31, 2021
బడ్జెట్ 2021 ఎప్పుడు? 80 సి, 80 డి సంగతేంటి?
Sunday, January 31, 2021
ఇండెక్స్ ఫండ్ అంటే ఏమిటి? ఇందులో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు?
Sunday, January 31, 2021
next news
టాలీవుడ్ లేటెస్ట్
డీప్ఫేక్లు విసుగు పుట్టించేవి, ప్రమాదకరమైనవి.. శ్రియా చరణ్
మహిళల మార్ఫింగ్ చిత్రాలను సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగం పెరిగిపోవడంపై నటి శ్రియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పద్ధతి చికాకు కలిగించేదని, తప్పు అని, ప్రమాదకరమైనదని ఆమె పేర్కొన్నారు. తాజా ఇంటర్వ్యూలో, డిజిటల్గా మార్ఫింగ్ చేసిన చిత్రాల ద్వారా మహిళలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, వారి శరీరాలను ఆన్లైన్ చర్చనీయాంశాలుగా మారుస్తున్నారని శ్రియా మాట్లాడారు.
తమిళనాడు రాజకీయాల్లోకి నయనతార.. భర్త ఏమన్నారంటే...
లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందనే ఊహాగానాలు కోలీవుడ్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆమెను నటి త్రిషతో పోలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత, సినీ ప్రముఖులు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడంపై చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా నయనతార రాజకీయాల్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె భర్త, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్, ఆమెకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ప్రణాళికలు లేవని సూచించారు.
Gayathri Bhardwaj : కరికాలలో సందీప్ కిషన్ సరసన కథానాయికగా గాయత్రి భరద్వాజ్
అక్టోబర్ 15న జరగనున్న భారీ పూజకు ముందు ఉత్సాహాన్ని పెంచుతూ, సందీప్ కిషన్ సరసన కథానాయికలుగా కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్, సాక్షి మహదోల్కర్లతో పాటు భరద్వాజ్ చేరారు. ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన విఎఫ్ఎక్స్, సెట్స్, శ్రీచరణ్ పాకాల సంగీతంతో కూడిన జానపద కథల ఆధారిత సాహసంతో ఉంటుందని హామీ ఇస్తుండగా, అభిమానులు ఆమె సుందరమైన నటనను, వెచ్చని రంగులను, మరియు పోస్టర్ యొక్క క్లాసీ ఫాంటసీ ఆకర్షణను ప్రశంసిస్తున్నారు.
Imanvi Birthday :రీ-రిలీజ్లు, ఫౌజీ అప్ డేట్ తో ఇమాన్వి, ప్రభాస్ పుట్టినరోజుకు సిద్ధమవుతున్న అభిమానులు
భారతదేశ వలస చరిత్ర నేపథ్యంలో ప్రభాస్ ఒక సైనికుడిగా నటిస్తున్న చిత్రం ఫౌజీ. రెండు భాగాల పీరియడ్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'తో నటిగా అరంగేట్రం చేస్తున్న ఇమాన్వికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె గ్లామరస్ పోర్ట్రెయిట్ను ప్రభాస్ బృందం పంచుకోవడంతో ఉత్సాహం మరింత పెరిగింది. కాగా, ప్రభాస్ 47వ పుట్టినరోజుకు సిద్ధమవుతున్న అభిమానులు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Rahul Sankrityan: దర్శకుడిగా నా ప్రయత్నం వృథా అనిపించింది : డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక సముద్రం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక బిగ్ పార్ట్ గా ఈ ప్రొడక్షన్ హౌస్ ఉందంటే కేవలం వ్యాపారమే కాదు అంతకుమించిన మంచితనం, అనుబంధం అందరితో ఏర్పర్చుకోవడం వల్లే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి, అన్నం అనే దగ్గర ఈ కథ మొదలైంది.. రణబాలి చిత్రం గురించి డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెలిపారు. గత రాత్రి హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos