దినఫలం

మేషం :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. ప్రతి విషయంలోనూ ఆచితూచి...Read More
వృషభం :- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు శుభవార్తా శ్రవణం. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన పథకాలకు మంచి స్పందన...Read More
మిథునం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్...Read More
కర్కాటకం :- చేతిలో ధనం నిలవడం కష్టమవుతుంది. స్త్రీలకు అయిన వారితో పట్టింపులెదురవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహ...Read More
సింహం :- ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. సిమెంట్, కలప వ్యాపారులకు పురోభివృద్ధి. ఇతరులకు వాహనం ఇచ్చి...Read More
కన్య :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో...Read More
తుల :- బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి,...Read More
వృశ్చికం :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం బలపడుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు...Read More
ధనస్సు :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సదావకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో అవగాహన ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల ద్వారా ఆసక్తికరమైన...Read More
మకరం :- చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారులతో అవగాహన లోపిస్తుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పుంజుకుంటాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు....Read More
కుంభం :- వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సర్దుబాటు ధోరణితో వ్యవహరించి కొన్ని సమస్యలను అధికమిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ...Read More
మీనం :- స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆందోళన...Read More

అన్నీ చూడండి

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రముఖ నటి అంజలి.. చిత్ర విశేషాలను పంచుకున్నారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఆంధ్రప్రదేశ్‌లో విజయకేతనం ఎగురువేస్తాం... యూసీసీ అమలు తథ్యం : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌లో విజయకేతనం ఎగురువేస్తాం... యూసీసీ అమలు తథ్యం : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయభేరీ మోగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 17 స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందన్నారు. అలాగే, దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి 400కుపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్పారు.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా?