తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం అనుబంధం వున్న కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేసినట్టు చెప్పుకొచ్చారు. దిగ్విజయ్ సింగ్ తనపై పార్టీ అధినేత్రి సోనియాకు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్లే మనస్తాపంతో ఆ పార్టీని వీడినట్టు చెప్పారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తండ్రి కెసిఆర్, కొడుకు కేటీఆర్, కూతురు కవిత పడితే బంగారు తెలంగాణ అయినట్లా? అని...