పెదపూడిలో అగ్నిప్రమాదం.. దగ్ధమవుతున్న సైకిల్ షాప్
fire
ఇంతసేపు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అగ్నిజ్వాలలు దర్శనం ఇవ్వడం ఏమిటని షాక్ నుంచి తేరుకునే లోపే షాపు కాలి బూడిద అయింది. అందులో ఉన్న సామాగ్రి అంత ధ్వంసమై బూడిదనే మిగిలింది. దీంతో నిర్వాహకుడు లబోదిబో మని మొత్తుకుంటున్నారు.
స్థానికులు ఫైర్ ఇంజన్ కోసం ఫోన్ చేసినా అప్పటికే జరిగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. తన జీవనాధరం అయిన సైకిల్ షాపు దగ్ధం కావడంతో నిందితుడు ఏమి చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
