సంబంధిత వార్తలు
- గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
- ప్రేయసి మోసం చేసిందని ఉరి... లైవ్ వీడియో చూపించిన ప్రియుడు...
- పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తీసుకొచ్చాడు... అవసరం తీరాక అలా ప్రోత్సహించాడు...
- స్నేహా ఉల్లాల్‌కి పెళ్లి.. ఎవరిని చేసుకోబోతుందో తెలుసా?
- మహానుభావుడు... ప్రియుడితో పారిపోయి తిరిగొచ్చిన భార్యను దగ్గరకి చేర్చుకున్నాడు...
ప్రేమ విఫలమైందని.. ప్రియుడు మోసగాడంటూ...
ప్రేమ విఫలమైందని.. ప్రియుడు మోసగాడంటూ ఓ యువతి రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువతి తన అరచేతిపై గోరింటాకుతో సూసైడ్ నోట్ రాసింది. ఈ సూసైడ్ నోట్ రాసింది.
ఈ సూసైడ్ నోట్‌లో తాను ప్రేమలో మోసపోయానని తెలిపింది. ఫరీదాబాద్‌లోని జమాయీ కాలనీలో హీనా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అరచేతిపై సూసైడ్ నోట్ రాసింది. దానిలో బాయ్‌ఫ్రెండ్ ఫోను నెంబరు కూడా రాసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
