1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. One Killed after RTC Bus Accident in Nellore

నెల్లూరు జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

buses
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనాయి. 
 
మంగళవారం ఉదయం మండలంలోని బద్దెవోలులో ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఫేస్‌బుక్ ఫ్రెండ్.. బర్త్ డే పార్టీ.. ఓయో రూమ్‌కు వెళ్తే.. ప్రైవేట్..?