మేషం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి చికాకులు తప్పవు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించడి. సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికంగా ఉంటుంది. నూతన పరిశ్రమలు, వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి. వృషభం : భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహన సౌఖ్యం పొందుతారు. మీ...