1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Drumstic leaves increase sex power

సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మునగ: మునగ పువ్వుల్ని పాలలో మరిగించి తాగితే?

మునగాకు, ములక్కాడలో విటమిన్ ఏబీసీలు, విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మునగాకును తీసేసిన తర్వాత ఆకుల కాడను రసంలా తయారు చేసుకుని తాగడం ద్వారా కాళ్లు, చేతుల నీరసం తొలగిపోతుంది. మునగాకు, కీరదోస గింజలను గ

Drumstic leaves increase sex power
మునగాకు, ములక్కాడలో విటమిన్ ఏబీసీలు, విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మునగాకును తీసేసిన తర్వాత ఆకుల కాడను రసంలా తయారు చేసుకుని తాగడం ద్వారా కాళ్లు, చేతుల నీరసం తొలగిపోతుంది. మునగాకు, కీరదోస గింజలను గ్రైండ్ చేసి ఉదరంపై పూతలా పూస్తే అజీర్తి మాయమవుతుంది. మునగాకును వేపులా తయారు చేసి రోజువారీ డైట్‌లో అరకప్పు తీసుకుంటే.. మెడనొప్పి తగ్గిపోతుంది. 
 
ఇక మునగ పువ్వులు, పావు లీటరు ఆవు పాలతో మరిగించి.. దానిలో కలకండను చేర్చి 48 రోజుల  పాటు తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. మునగ పువ్వులు, కందిపప్పు సమపాళ్లలో తీసుకుని ఉడికించి తీసుకుంటే కంటి మంట, నోటిపూత దూరమవుతుంది. మునగాకుతో నువ్వులు చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
అవాంఛిత రోమాలను సహజసిద్ధంగా తొలగించేందుకు చిట్కాలు...