1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. అటవీ అందాలు

అరుదైన గుడ్లగూబ

అరుదైన గుడ్లగూబ బాలుడు దట్టమైన అరణ్యం
WD
కీకారణ్యంలో ఉండే ఓ అరుదైన గుడ్లగూబ జనారణ్యంలోకి వచ్చింది. గాయపడిన ఆ పక్షిని ఓ పిల్లవాడు రక్షించాడు. సపర్యలు చేశాడు. దట్టమైన అరణ్యాలలో అరుదుగా కనిపించే తెల్ల గుడ్లగూబ విజయవాడ నగరంలోకి వచ్చింది.

గాయంతో కనిపించిన ఆ గుడ్లగూబను సంపత్ అనే బాలుడు కాపాడాడు. చివరికి దానిని పెద్దల సహకారంతో అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. దీనిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వారు వెల్లడించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT