1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with lemon and sugar

నిమ్మరసం, చక్కెరతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

శెనగ పిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుని 5 నిమ

lemon
శెనగ పిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.
 
పాలలో కొద్దిగా పసుపు, తేనె, కలబంద గుజ్జు కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. వంటసోడాలో కొద్దిగా ఆలివ్ నూనె, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
 
నిమ్మరసంలో కొద్దిగా చక్కెర కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోతాయి. తద్వారా ముఖం మృదువుగా మారుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
గసగసాలతో పులావ్ ఎలా చేయాలో తెలుసా...?