1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with olive oil and salt

ఆలివ్ నూనెలో ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పెరుగులో కొద్దిగా చక్కెర, నారింజ తొక్కల పొడి కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. బొ

olive oil
పెరుగులో కొద్దిగా చక్కెర, నారింజ తొక్కల పొడి కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది. బొప్పాయి గుజ్జులో తేనె, ఓట్స్ పొడి, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. తద్వారా మెుటిమలు తొలగిపోతాయి. నిమ్మరసాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. గోరింటాకు పొడిలో కొద్దిగా బ్లాగ్ కాఫీ కలుపుకుని తలకు రాసుకోవాలి.  
 
20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రంగు మారుతుంది. ఆలిన్ నూనెలో కొద్దిగా ఉప్పు, గంధపు నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రతిరోజూ లెమన్ టీ తీసుకుంటే?