మహిళల సౌందర్యంలో మొదటి స్థానం ముఖానికే. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా శరీరంలో ఏర్పడే మార్పుల వలన ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. అయితే రోజంతా ముఖం కడుక్కోవడం వలన మొటిమలు ఏ మాత్రం తగ్గవు. అంతేకాకుండా ఎక్కువసార్లు ముఖాన్ని కడుక్కోవడం ద్వారా చర్మాన్ని నునుపుగా ఉంచేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆయిల్స్ పోయి ముఖం డ్రైగా మారుతుంది. అందుకే రోజులో రెండు, మూడు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది. కొందరు...