సంబంధిత వార్తలు
- వర్క్ ఫ్రమ్ హోమ్: రిమోట్‌గా పనిచేస్తున్నప్పుడు ఒత్తిడిని అధిగమించడానికి సలహాలు
- తెల్లవెంట్రుకల సమస్య, ఇలా చేస్తే...
- హోటల్ బిల్లు చెల్లించకుండా బాత్రూమ్ కిటికీలోనుంచి పారిపోయిన కస్టమర్!
- హైదరాబాద్‌లో భారీ కటౌట్లు: మహమ్మద్ సిరాజ్ లిప్స్ మీద వేలేస్తే!?
- ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజా, పొద్దుతిరుగుడు పువ్వుల కుండీలుంటే?
గులాబీ రేకులని పాలలో వేసి పేస్ట్‌లా చేసి..?
తేనెలో కొంచెం పంచదార మిక్స్ చేసి పెదవులకు అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత వాష్ చేసుకుంటే పెదువులపై ఉన్న మురికి తొలిగి అందంగా కనిపిస్తాయి. ప్రతి రోజు కలబంద జెల్‌ను పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
టమాటాలో కొంచెం పెరుగు మిక్స్ చేసి పెదవులు బాగా మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల పెదవులు అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
ప్రతి రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్‌ను పెదాలపై మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచుకుని మార్నింగ్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు తేమవంతంగా మారుతాయి.
పచ్చి బంగాళాదుంప ముక్కల్ని పెదవులకు మృదువుగా మసాజ్ చేసుకుంటే పెదవులు మెత్తబడడంతో పాటు నల్లని పెదవులు గులాబీ రంగులోకి వస్తాయి.
గులాబీ రేకులని పాలలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు మృదువుగా అప్లై చేసుకోవాలి. ఈ చేయడం వల్ల పెదవులు సహజమైన కలర్‌ను పొందుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తర్వాతి కథనం
