సంబంధిత వార్తలు
- దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి
- మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...
- నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ లైవ్ స్ట్రీమ్
- BSNL: ఎయిర్టెల్, జియో బాటలో బీఎస్ఎన్ఎల్ - రూ.151 చొప్పున 25+ ఓటీటీ యాప్‌లు
- ఐపీఎల్ క్రికెట్ పండుగ: ఎయిర్ టెల్ నుంచి సూపర్ రూ.451 రీఛార్జ్ ప్లాన్
జియో హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్‌లు, గూగుల్ జెమిని 18-నెలల ప్రో ప్లాన్ ఉచితం
జియో హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్లను ప్రవేశపెట్టింది. వార్షిక రీఛార్జ్ ₹3599తో అపరిమిత 5G, రోజుకు 2.5 GB, అపరిమిత వాయిస్, రోజుకు 100 SMS. వాలిడిటీ 365 రోజులు వుంటుంది. ఈ రీచార్జ్ చేసుకున్నవారికి ప్రత్యేక ఆఫర్ ₹35,100 విలువైన గూగుల్ జెమిని యొక్క 18-నెలల ప్రో ప్లాన్ ఉచితంగా అందించబడుతుంది.
సూపర్ సెలబ్రేషన్ నెలవారీ ప్లాన్ ₹500
అపరిమిత 5G, రోజుకు 2 GB, అపరిమిత వాయిస్, రోజుకు 100 SMS
నెలకు ₹500 విలువైన OTT యాప్‌లు: YouTube Premium, JioHotstar, Amazon PVME, Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kancha Lannka, Planet Marathi, Chaupal, FanCode మరియు Hoichoi
వాలిడిటీ: 28 రోజులు
ప్రత్యేక ఆఫర్: ₹35,100 విలువైన గూగుల్ జెమిని యొక్క 18-నెలల ప్రో ప్లాన్ ఉచితం
ఫ్లెక్సీ ప్యాక్- ₹103
డేటా - 5 GB
వినియోగదారులు ఏదైనా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు
హిందీ ప్యాక్: JioHotstar, Zee5, SonyLiv
అంతర్జాతీయ ప్యాక్: JioHotstar, FanCode, Lionsgate, Discovery+
ప్రాంతీయ ప్యాక్: JioHotstar, SunNXT, Kancha Lanka, Hoichoi
వాలిడిటీ: 28 రోజులు
