సంబంధిత వార్తలు
- భారత్‌లో 396 కరోనా కేసులు.. ప్రపంచంలో మృతుల సంఖ్య 14,655
- తెలంగాణాలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా.. మొత్తం కేసులు 27
- 'కరోనా వైరస్' డ్రాగన్ కంట్రీ కుట్రే? చైనా చేతిలో కరోనా టీకా? విశ్లేషకులు వాదన!!
- తెలంగాణాలో మరో కరోనా కేసు.. డీఎస్పీ కుమారుడికి కరోనా..
- లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదు.. డబ్ల్యూహెచ్ఓ : ఇటలీలో ఆగని మరణాలు
కరోనా బాధితులకు రుణాలు.. ఎస్‌బీఐ
కరోనా బాధితులకు చికిత్స కోసం రుణాలను ఇచ్చేందుకు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కరోనా కారణంగా చికిత్స పొందేవారికి అవసరమయ్యే మొత్తాన్ని రుణాలుగా ఇచ్చేందుకు సిద్ధమని ఎస్‌బీఐ ప్రకటించింది. ప్రత్యేక కేటాయింపు కింద ఈ మొత్తాన్ని రుణంగా ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. కరోనా ఎమెర్జెన్సీ స్కీమ్ కింద జూన్ 30 తేదీ వరకు అమలులో వుంటుంది.
ఎస్‌బీఐ కస్టమర్లు కరోనా బాధితులైతే వారికి రుణాలు అఫ్పగించేందుకు ఎస్‌బీఐ సిద్ధంగా వున్నట్లు.. అలాంటి వారు రుణాలు పొందవచ్చునని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న గంటలోపు ఈ రుణాలు పొందవచ్చు.
ఆరునెలల తర్వాత ఈ రుణానికి వడ్డీ కట్టడం చేస్తే చాలు. ఇంతవరకు ఇతరత్రా రుణాలు పొందిన వారు కూడా ఈ కరోనా చికిత్స కోసం రుణాలు పొందవచ్చు. ఎస్‌బీఐ తరహాలో ఇతర బ్యాంకులు కూడా కరోనా చికిత్స కోసం రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తర్వాతి కథనం
