1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Today Gold Price

దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Price
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, బంగారం ధరల్లో మాత్రం స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆదివారంతో పోల్చితే ఈ ధరల్లో స్వల్పంగా తేడా కనిపించింది. 
 
సోమవారం మార్కెట్ ధరల మేరకు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,310గా ఉంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,310గా ఉంది. 
 
దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పసిడి ధరలను ఒకసారి పరిశీలిస్తే, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,310గా ఉంది. చెన్నైలో ఈ ధర రూ.45,380గా ఉంది. 
తర్వాతి కథనం
గురుకులాల్లో కలకలం రేపుతున్న కరోనా - 42 మందికి పాజిటివ్