భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీస్ డివిజన్‌లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 1720 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఐవోసీకి చెందిన గౌహతి, బరౌనీ, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్ ప్రాంతాల్లోని శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో...