శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (19:42 IST)

అగ్నివీర్ వాయులో ఉద్యోగాలకు నోటిఫికేషన్-3500 ఖాళీలు భర్తీ

Jobs
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు 2023 రిక్రూట్‌మెంట్ పేరిట 3500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
ఇందుకోసం ధరఖాస్తు చేసుకునే వారు అర్హతలను చెక్ చేసుకోవాల్సి వుంటుంది. శరీర కొలతలను కూడా మరిచిపోకూడదు. 
 
ఈ ఉద్యోగాల కోసం 18 ఏళ్ల నుంచి ఇంటర్ పాస్ అయి వుండాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు విద్యా అర్హత రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ముఖ్యమైన అవసరం. 
 
అభ్యర్థులు పోస్టు కోసం దరఖాస్తు చేయడానికి ముందు కింది అర్హతలను కలిగివుండాలి. పరీక్షా తేదీ అక్టోబర్ 13 అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.