ఓవెన్లో వండుతున్నారా..?
మైక్రోవేవ్ ఓవెన్లో ఆహారం తయారు చేసినా, చల్లారిన వాటిని వేడి చేసినా మొదటగా పెద్దలు కొద్దిగా తిని రుచి చూసిన తరువాతే పిల్లలకు పెట్టడం మంచిది. అలాగే ఆహార పదార్థాలను వేడిచేసేటప్పుడు వాడే వస్తువుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.

