1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ధ్యానం చేయాలి

బాలప్రపంచం చైల్డ్ కేర్ పిల్లలు రోజు పావు గంట ధ్యానం రక్తపోటు అదుపు టెన్షన్ ఆక్వేరియం చేప
పిల్లలంతా ప్రతిరోజూ పావు గంటపాటు ధ్యానం చేయాలి. దీనివల్ల వారి రక్తపోటు అదుపులో ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ధ్యానం చేయడం అంటే, పిల్లలకు అంతగా నచ్చక పోవచ్చు.

కాబట్టి, ఆక్వేరియంలో ఈదులాడుతోన్న చేపలను చూస్తూ కూర్చోమని చెప్పాలి. పావుగంట సేపు అలా చూడటం కూడా ఒక రకమైన ధ్యానం లాంటిదే అవుతుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి