నిపుణుల సలహా లేకుండా...!
పెద్దలు.. ఆహార నిపుణుల సలహాలు లేకుండా పిల్లలకు డైటింగ్ నియంత్రణలు విధించకూడదు. బరువు తగ్గాలన్న ఏకైన సూత్రం మీద దృష్టి నిలపకుండా, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని వారికి నేర్పించాలి.
ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మాత్రమే అలవాటు చేయాలి.
ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మాత్రమే అలవాటు చేయాలి.

