బీరువాలను నింపేయవద్దు
బీరువాను పిల్లల బట్టలతో నింపివేయకుండా, పాతబడిన వాటిని అవసరమైన వారికి ఇవ్వటం మంచిది. అలాగే, పిల్లలకు బట్టలు కొనేటప్పుడు వారికి ఇష్టమైన రంగులను ఎంపిక చేసుకోవాలి.
Copyright 2026, Webdunia.com