రిలాక్స్ అయ్యే సమయంలో...!
పిల్లలు చదవడం ఆపేసి రిలాక్స్ అయ్యే సమయంలో... వారికి ఇష్టమైన పనులను చేయనివ్వాలి. ఇలా చేయడం ద్వారా మీ పిల్లలకు మేలు చేసినవారవుతారు. వారి విద్యాభివృద్ధిలో మీ వంతు కృషి ఫలిస్తుంది. పిల్లలు ప్రయోజకులైతే ఆనందం పొందేది మీరే కదా మరి...!

